బెల్లంపల్లి: క్యాప్ స్కాలర్ షిప్ పోటీలకు ఎంపిక

811చూసినవారు
బెల్లంపల్లి: క్యాప్ స్కాలర్ షిప్ పోటీలకు ఎంపిక
పూణేలోని భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ క్రికెట్ అకాడమీలో క్యాప్ స్కాలర్ షిప్ కోసం బెల్లంపల్లికి చెందిన రెడ్డి రిత్విక్ ఎంపికైనాడు. అండర్ 14 ట్రయల్స్ లో పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచి క్యాప్ స్కాలర్ షిప్ కోసం ఎంపికయ్యాడు. ఇందుకోసం మరో మూడు క్రికెట్ మ్యాచ్ లలో రిత్విక్ ప్రతిభ కనబరిస్తే స్కాలర్ షిప్ పొందడానికి అర్హత సాధిస్తాడు. ఈ స్కాలర్ షిప్ దాదాపు రెండులక్షల రూపాయల వరకు ఉంటుంది.

సంబంధిత పోస్ట్