భీమిని: పేకాటరాయుళ్ల అరెస్టు

77చూసినవారు
భీమిని: పేకాటరాయుళ్ల అరెస్టు
భీమిని మండలం చిన్న గుడిపేట శివారులో పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై విజయ్ కుమార్ శుక్రవారం తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసినట్లు పేర్కొన్నారు. మీరు వద్ద నుంచి రూ. 6700 లను, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్