బెల్లంపల్లిలో ఘనంగా జరిగే దుర్గా నవరాత్రికి రావాలని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వినోద్ లను ఆహ్వానించారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు మాట్లాడుతూ, దుర్గా నవరాత్రుల సందర్భంగా అక్టోబర్ 3 నుంచి 18 వరకు అమ్మవార్లను ప్రతిష్టించనున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ సమేతంగా రావాలని వారిని ఆహ్వానించారు.