తాండూర్: హత్య కేసులో నిందితుడి రిమాండ్

844చూసినవారు
తాండూర్: హత్య కేసులో నిందితుడి రిమాండ్
కన్నేపల్లి మండలం మెట్టుపల్లి కి చెందిన ముడిమడుగుల తులసిని భర్త తిరుపతి హత్య చేసిన ఘటనలో తిరుపతిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు తాండూరు సిఐ కుమారస్వామి శనివారం తెలిపారు. భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని అనుమానంతో తరచూ భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. మద్యానికి బానిసైన అతను మద్యం మత్తులో తులసిని గొడ్డలితో నరికి చంపేశాడు.

సంబంధిత పోస్ట్