ఆదిలాబాద్: చైన్ దొంగ అరెస్ట్ రిమాండ్ కు తరలింపు

58చూసినవారు
ఆదిలాబాద్: చైన్ దొంగ అరెస్ట్ రిమాండ్ కు తరలింపు
రిమ్స్ ఆసుపత్రికి మహేందర్ తన తల్లి విజయలక్ష్మితో కలిసి వాళ్ళ బంధువులను చూడడానికి గురువారం సాయంతరం వచ్చి ఇంటికి తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఏమాయికుంటకు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి విజయలక్ష్మి మెడలోని గొలుసును లాక్కునే ప్రయత్నం చేశాడు. దీంతో వారు దొంగ దొంగ అని అరవడంతో పారిపోతుండగా సెక్యూరిటీ పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి రిమాండ్ కు టూ టౌన్ సీఐ కరుణాకర్ తరలించారు.

సంబంధిత పోస్ట్