ఆదిలాబాద్ జిల్లా అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా బజార్ హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో కట్టిన నీలి జెండాలను ఆదివారం రాత్రి కొందరు వ్యక్తులు వాటిని తీసేసి మురికి కాలువలో పడేశారు. దీనికి నిరసనగా గ్రామస్థులు ధర్నా చేపడతామని తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.