ఆదిలాబాద్: లిక్విడ్ తాగి యువతి ఆత్మహత్యాయత్నం

64చూసినవారు
ఆదిలాబాద్: లిక్విడ్ తాగి యువతి ఆత్మహత్యాయత్నం
ఇచ్చోడ మండలంలో శనివారం ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. బాత్రూం క్లీన్ చేసే లిక్విడ్ తాగి బలవన్మరణానికి యత్నించింది. గమనించిన కుటుంబీకులు 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు యువతిని ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు. కాగా యువతి ఆత్మహత్యయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్