ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

82చూసినవారు
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పండగ వాతావరణం నెలకొంది. డీజే పాటలతో జిల్లా వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. శాంతిభద్రతలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్ని ఏర్పాట్లు చేశారు. అంబేద్కర్ జయంతి కావడంతో యువకులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉన్నందున పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్