బజార్హత్నూర్: అంబులెన్సు లో శిశువు జననం

72చూసినవారు
బజార్హత్నూర్: అంబులెన్సు లో శిశువు జననం
బజార్హత్నూర్ మండలానికి చెందిన కొత్మబాయికి శుక్రవారం మధ్యాహ్నం పురిటి నొప్పులు రాగా బజార్హత్నూర్ పీఎచ్సీ హాస్పిటల్ కి తీసుకువచ్చారు. పీహెచ్సి స్టాఫ్ వాళ్ళు డెలివరీ ఎంత ప్రయత్నిచిన ఇక్కడ డెలివరీ  ఇబ్బంది అవ్వడంతో ఆదిలాబాద్ రిమ్స్ కి 108 అంబులెన్సు లో పంపించారు. ఆదిలాబాద్ రిమ్స్ కి  తరలించే క్రమంలో లో పురిటి నొప్పులు ఎక్కువ కావడం ఈ. ఎం టి. పి. అనిల్ కుమార్ అంబులెన్సు లోనే డెలివరీ చేయగా ఆడ శిశువు జన్మనిచ్చింది.

సంబంధిత పోస్ట్