నూతన ఎస్పీని కలిసిన జైనథ్ బీజేపీ నాయకులు

53చూసినవారు
నూతన ఎస్పీని కలిసిన జైనథ్ బీజేపీ నాయకులు
ఇటీవల నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన అదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ ను జైనథ్ బీజేపీ మండల కిషన్ మోర్చా అధ్యక్షుడు ఏనుగు రాకేష్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాను మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు. శాంతి భద్రతలను కాపాడడంతో పాటు గోవుల అక్రమ రవాణా పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిడం రాకేష్, సూర్య రెడ్డి ఉన్నారు.

సంబంధిత పోస్ట్