బోథ్: అట్రాసిటీ కేసు విచారణ

84చూసినవారు
బోథ్: అట్రాసిటీ కేసు విచారణ
సోనాల అట్రాసిటీ కేసు విషయమై ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి ప్రత్యక్ష విచారణ సోమవారం చేపట్టారు. బోథ్ సీఐ వెంకటేశ్వరరావు కథనం ప్రకారం.. సోనాల గ్రామానికి చెందిన రమేష్ బత్తుల అనే యువకుడిపై అదే గ్రామానికి చెందిన గుడాల అనిల్ విచక్షణారహితంగా దాడి చేశాడు. అంతేకాక వ్యక్తి గతంగా దూషించాడని, గత జనవరి 30న అట్రాసిటీ రమేష్ కేసు పెట్టాడని సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్