బోథ్: ఉపాధి హామీ మహిళలకు అవగాహన

84చూసినవారు
బోథ్: ఉపాధి హామీ మహిళలకు అవగాహన
మహిళా సాధికారికత కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం గుడిహత్నూర్ మండలం మన్నూరులో ఉపాధి హామీ పనిచేస్తున్న మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళా రైతులకు జీవనోపాదులు, ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ పథకాలను వినియోగించుకునే విధానాన్ని వివరించారు. సఖి కేంద్రం సేవలు, మహిళాల రక్షణ, హెల్ప్ లైన్ నంబర్స్ గురించి తెలియజేశారు. మహిళా సాధికారత సిబ్బంది కృష్ణవేణి, కోటేశ్వర్, సఖి కేంద్రం సిబ్బంది సంఘమిత్ర ఉన్నారు.

సంబంధిత పోస్ట్