బోథ్: ఎమ్మెల్యేను కలిసిన ఐటిడీఏ ఈఈ జాదవ్ తానాజీ

55చూసినవారు
బోథ్: ఎమ్మెల్యేను కలిసిన ఐటిడీఏ ఈఈ జాదవ్ తానాజీ
నేరదిగొండ, ఉట్నూర్ ఐటిడీఏ ఈఈగా బాధ్యతలు స్వీకరించిన జాధవ్ తానాజీ శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ను మర్యాద పూర్వకంగా కలిసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన ఈఈ గా బాధ్యతలు స్వీకరించిన తానాజీను ఎమ్మెల్యే సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ధన్ రాజ్, పాండురంగ్, ట్రైబల్ డిఈఈలు, ఏఈలు ఉన్నారు.