బోథ్: నువ్వు లేని జీవితం నాకొద్ధంటూ.. వ్యక్తి సూసైడ్

55చూసినవారు
బోథ్: నువ్వు లేని జీవితం నాకొద్ధంటూ.. వ్యక్తి సూసైడ్
భార్య లేని జీవితం తనకొద్దని సూసైడ్ చేసుకున్నాడు ఓ భర్త. ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం బోథ్ మండలంలోని రెండ్లపల్లికి గ్రామానికి చెందిన మేస్రం వెంకటేశ్వర్ భార్య రెండేళ్ల కిందట చనిపోయింది. అప్పటి నుంచి భార్య లేదని ఒంటరిగా అయ్యి మనస్థాపానికి గురై చివరకు జీవితంపై విరక్తి చెంది మంగళవారం తన వ్యవసాయ క్షేత్రంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

సంబంధిత పోస్ట్