జాతీయ జెండాను ఎగురవేసిన బోథ్ ఎమ్మెల్యే

60చూసినవారు
జాతీయ జెండాను ఎగురవేసిన బోథ్ ఎమ్మెల్యే
భారత 78వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా బోథ్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ గురువారం మహాత్మా గాంధీ, అంబెడ్కర్ చిత్ర పటానికి పూజలు చేసి, జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులను సన్మానించి వారి సేవలను గుర్తించి అభినందించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్