బోథ్: రాజ్యాంగాన్ని రక్షించుకోవడం అందరి బాధ్యత

69చూసినవారు
భీంపూర్ మండలం సెంటర్ సాంగి నుండి మండల కేంద్రం వరకు జై బాపు, జై భీమ్, జై సంవిదాన్ రాజ్యాంగ రక్షణ పాదయాత్ర ఆదివారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆడే గజేందర్, తో కలిసి డిసిసిబి చైర్మన్ అడ్డి బోజారెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగమని అలాంటి రాజ్యాంగాన్ని రక్షించుకోవడం మన అందరి హక్కు బాధ్యత అని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్