బోథ్: కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు స్థల పరిశీలన

66చూసినవారు
బోథ్: కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు స్థల పరిశీలన
బజార్హత్నూర్ మండల కేంద్రంలో జొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు కోసం శనివారం ఆదిలాబాద్ పీఏసీఎస్ సీఈవో రాజశేఖర్, పీఎసీఎస్ ఛైర్మన్ మేకల వెంకన్న యాదవ్, మండల రైతులతో కలిసి స్థల పరిశీలన చేశారు. చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. వారం రోజుల్లో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియ చేపడతామన్నారు.

సంబంధిత పోస్ట్