
హనీట్రాప్ వివాదంలో పాకిస్థాన్ హై కమిషనర్
బంగ్లాదేశ్‌లో పాకిస్థాన్ హైకమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ అహ్మద్ మరూఫ్ హనీట్రాప్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనకు సంబంధించిన కొన్ని వీడియోలు ఆన్లైన్లో ప్రత్యక్షం కావడంతో ప్రస్తుతం సెలవుపై వెళ్లిన ఆయన, మే 11న ఢాకా నుంచి దుబాయ్ మీదుగా ఇస్లామాబాద్‌కు వెళ్లిపోయారు. అయితే బంగ్లాదేశ్ బ్యాంకులో పని చేసే 23 ఏళ్ల మహిళతో అతనికి సంబంధం ఉందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.