
బోయింగ్ విమానాల తనఖీకి డీజీసీఏ ఆదేశం
అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లోని అన్ని బోయింగ్ విమానాల తనఖీకి డీజీఏ ఆదేశించింది. అన్ని 787 సిరీస్ విమానాలపై ప్రత్యేక ఆడిట్‌కు ఆదేశాలు జారీ చేసింది. బోయింగ్ విమానాల్లో భద్రతా ప్రమాణాలపై సమీక్ష నిర్వహిస్తోంది. బోయింగ్ విమానాలను తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాలని డీజీసీఏ ఆదేశించింది