బోథ్: నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోండి

82చూసినవారు
బోథ్: నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోండి
బోథ్ మండలంలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని ఎంపీడీఓ రమేష్ అన్నారు. బుధవారం బోథ్ మండలంలోని నారాయణపూర్, అందూర్, బిర్లాగొంది గ్రామాలలో త్రాగునీటి సరఫరా వనరులను పరిశీలించారు. క్రమం తప్పకుండా మిషన్ భగీరథ నీరు అందించాలని మిషన్ భగీరథ సిబ్బందికి ఆదేశించారు. ప్రజలు సైతం నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్