బోథ్: వివాహనికి ఆర్థిక సహాయం అందించిన గ్రామస్తులు

50చూసినవారు
బోథ్: వివాహనికి ఆర్థిక సహాయం అందించిన గ్రామస్తులు
ఇచ్చోడ మండలంలోని మేడిగూడ గ్రామనికి చెందిన ఆదివాసీ మహిళలు ఒక్కటికేయి నిరుపేద ఆదివాసి కుటుంబం మాడావి, శ్రీలత, రాంచందర్-లక్ష్మీ బాయి పెళ్లికి ఆర్థికసాయం చేషి శభాష్ అనిపించుకున్నారు. ఆదివాసి గ్రామాల్లో కట్న కానుకలను నిషేధిస్తూ ఆదివాసీలు తీర్మానం చేయ్యడంతో దీంతో ఎలాంటి కట్న కానుకలు లేకపోవటంతో గ్రామంలో 48 కుటుంబాల ఆడపడుచులు, రూ. 24 వేల ఆర్థిక సాయాన్ని అందజేసి నిరుపేద కుటుంబాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

సంబంధిత పోస్ట్