బోథ్: నివాళి అర్పించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

75చూసినవారు
బోథ్: నివాళి అర్పించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
బోథ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరి సకలమ్మ ద్వాదశ దిన కార్యక్రమంలో మంగళవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ పాల్గొన్నారు. చిట్టి సకలమ్మ ద్వాదశ దినకర్మ కార్యక్రమంలో హైదరాబాద్ కొంపల్లిలో గల చంద్ర రెడ్డి గార్డెన్ లో జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై చిట్టి సకలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్