ఇచ్చోడ: బిఆర్ఎస్ పార్టీ నాయకుల నిరసన

81చూసినవారు
మాజీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ పార్టీ నాయకులు దగ్ధం చేయడాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు శనివారం ఇచ్చోడ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రుణమాఫీ, రైతు భరోసా చెల్లించాలని కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్