పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

68చూసినవారు
తాంసి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుదవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకాన్ని, కంప్యూటర్ రూమ్ ను పరిశీలించారు
ఈ సందర్భంగా విద్యార్ధుల తో మాట్లాడుతూ బోధన, భోజనం, తదితర వసతులపై అడిగి తెలుసుకున్నారు. విద్యార్ధులతో బోర్డ్ పైన లెక్కలు చేయించారు. బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం మధ్యాహ్న భోజనం పథకం గదిని పరిశీలించారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్