తలమడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆదిలాబాద్ డిఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలోని రిజిస్టర్‌లను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రూమ్ లను, ల్యాబ్ ను పరిశీలించారు. డిఎంహెచ్ఓ కృష్ణ మాట్లాడుతూ. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్య పెంచడానికి కృషి చేయాలన్నారు. వీరి వెంట డాక్టర్ వంశీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, తదితరులు ఉన్నారు.