బోథ్ ఎమ్మెల్యే సమక్షంలో సొంతగూటికి చేరిన గంగయ్య

53చూసినవారు
బోథ్ ఎమ్మెల్యే సమక్షంలో సొంతగూటికి చేరిన గంగయ్య
ఇచ్చోడ మండలం ఆడిగాం కె గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు గ్యాతం నడిపి గంగయ్య బిజెపి పార్టీలోంచి ఆదివారం సొంతగూటికి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల కోసం కొట్లాడాల్సిన అవసరం మనందరిపై ఉందని అన్నారు. మాజీ ఎంపిపి ప్రీతం రెడ్డి, ముండే పాండురంగ్, శిరీష్, సుభాష్, గణేష్, సుభాష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్