కంటేగాంలో గంజాయి పట్టివేత.. ఒకరిపై కేసు నమోదు

70చూసినవారు
కంటేగాంలో గంజాయి పట్టివేత.. ఒకరిపై కేసు నమోదు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కంటేగాం గ్రామంలో గంజాయి నిలువ ఉందనే సమాచారం నేరకు ఆదివారం పోలీసులు దాడి చేయగా పెందుర్ ప్రభు అనే వ్యక్తి ఇంట్లో 1కేజీ 450 గ్రాములు గంజాయి పట్టుబడిందని ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేసి ఆదివారం రిమాండ్ కు పంపమని తెలిపారు. ఎవరైనా అక్రమంగా గంజాయి సాగు చేసినా, నిలువచేసిన, విక్రయించిన చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్