గుడిహత్నూర్ మండల కేంద్రంలోనీ అంబేద్కర్ జయంతి సందర్బంగా ఆదివారం బీజేపీ నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమని చేపట్టారు. అంబేద్కర్ విగ్రహ ఆవరణలు నీటితో శుభ్రం చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డా. బీ. ఆర్. అంబేద్కర్ ఆలోచనలే మోదీ సర్కార్ ప్రభుత్వ విధానాలకు స్పూర్తి అని బీజేపీ అన్నారు.