గుడిహత్నూర్: ఎమ్మెల్యేకి వినతి పత్రం అందజేసిన ఆశ వర్కర్స్

81చూసినవారు
గుడిహత్నూర్: ఎమ్మెల్యేకి వినతి పత్రం అందజేసిన ఆశ వర్కర్స్
గుడిహత్నూర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కొరకు ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశలకు రాష్ట్ర ప్రభుత్వం ఫిక్సీడ్ వేతనం నిర్ణయించాలని, ప్రమోషన్, పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సమస్యలు వెంటనే పరిష్కరించాలని బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ కి శుక్రవారం మండల కేంద్రంలో ఆశ వర్కర్లు వినతి పత్రాన్ని అందజేశారు.

సంబంధిత పోస్ట్