గుడిహత్నూర్: సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన కాంగ్రెస్ నాయకులు

83చూసినవారు
గుడిహత్నూర్: సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన కాంగ్రెస్ నాయకులు
గుడిహత్నూర్ మండలంలోని మన్నూర్ గ్రామానికి చెందిన ప్రకాష్ కరాడ్ మంజూరైన రూ. 60, 000 సీఎంఆర్ఎఫ్ చెక్కును కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కరుణాకర్ బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్యాల కరుణాకర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాగ్ నాథ్ అప్పా, మండల ఉపాధ్యక్షులు ఆరిఫ్ ఖాన్, మండల ప్రధాన కార్యదర్శి గణేష్ గౌడ్, మండల ఎస్సీ సెల్ దుబ్బక నరేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్