గుడిహత్నూర్ లో ఈదురు గాలుల, వాన బీభత్సం

79చూసినవారు
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంతోపాటు, మచ్చపూర్, ఆయా గ్రామాలలో సోమవారం ఈదురుగాలి, వర్షం బీభత్సం వలన ఇంటి పై కప్పులు, వృక్షాలు, కరెంట్ పోల్స్ నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగిపోయి పలు గ్రామాలలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. సోమవారం సాయంత్రం ఎవరూ ఊహించని విధంగా నల్లని మేఘాలు ఒక్కసారిగా మారిన వాతావరణంతో భారీ వర్షం కురిసింది.

సంబంధిత పోస్ట్