గుడిహత్నూర్: అక్రమ అరెస్టులతో భయపడేది లేదు

82చూసినవారు
గుడిహత్నూర్: అక్రమ అరెస్టులతో భయపడేది లేదు
కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులతో భయపడేది లేదని గుడిహత్నూర్ మండల బీఆర్ఎస్ నాయకులు అగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరుతున్న బీఆర్ఎస్ నాయకులను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ అక్రమ అరెస్టులు, నిర్బంధాలు బీఆర్‌ఎస్‌కు కొత్త కాదని, మీరెంత అణిచివేయాలని చూసినా ఉప్పెనలా లేస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్