గుడిహత్నూర్: ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య

50చూసినవారు
గుడిహత్నూర్: ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య
గుడిహత్నూర్ మండలంలో ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని గురుష గ్రామానికి చెందిన కుముర గోవింద హిరమణ్  అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్