ఇచ్చోడ ఓ వ్యక్తిపై దౌర్జన్యానికి పాల్పడిన వడ్డీవ్యాపారులు ఎట్టకేలకు కటకటాల్లోకి వెళ్లారు. శనివారం ఇచ్చోడ సీఐ బండరి రాజు ప్రకారం.. నేరస్తూలులైన రమేష్, సుభాశ్ ల వద్ద నుంచి జ్ఞనేశ్వర్ అనే వ్యక్తి షూరిటీ బాండ్ పేపర్లు ఇచ్చి రూ. 5లక్షలు అప్పు తీసుకొని తిరిగి ఇచ్చేశాడు. డబ్బులు తిరిగి ఇచ్చినా ఇంకా కావాలని జ్ఞనేశ్వర్ పై దౌర్జన్యానికి పాల్పడుతూ బాండ్ పేపర్లు తిరిగి ఇవ్వడం లేదని చెప్పారు.