ఇచ్చోడ: యువత క్రీడల్లో రాణించాలి

55చూసినవారు
ఇచ్చోడ: యువత క్రీడల్లో రాణించాలి
ఇచ్చోడ గ్రామీణ, పట్టణ ప్రాంతంలోని అన్ని క్రీడల్లో యువత రాణించాలని రాష్ట్ర మండలం అధ్యాపాకుల కార్యదర్శి బలరాం జాదవ్ అన్నారు. శనివారం ఇచ్చోడ మండలం దాబా( కె ) గ్రామంలో జాదవ్ లక్ష్మణ్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని టోర్నమెంట్ ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ఇలాంటి టోర్నమెంట్లు గ్రామీణ ప్రాంత యువకుల నైపుణ్యం బయటికి తీయడానికి చాలా ఉపయోగపడతాయి అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్