గుండెపోటుతో వ్యక్తి మృతి

61చూసినవారు
గుండెపోటుతో వ్యక్తి మృతి
తాంసి పోలీసుస్టేషన్ లో మచ్చ గంగన్న(58) హెడ్ కానిస్టేబుల్ గ పనిచేస్తున్నాడు. మంగళవారం విధి నిర్వహణలో ఉండగానే గంగన్నకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయినాడు. 108 సిబ్బంది వచ్చి పరీక్షించి మృతి చెందినట్లు నిర్దారించారు. గంగన్న సొంత గ్రామం బెల్గామ్ లో సాయంత్రం నిర్వహించిన అంత్యక్రియల్లో ఎస్సై శివరాంతో పాటు జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్