పంచాయితి కార్యదర్శులతో సమావేశం

58చూసినవారు
నల్, జల్ మిత్ర పథకం ద్వారా నీటి సమస్యల పరిష్కారానికి గ్రామ నీటి సహాయకులను నియమించుకోవాలని మిషన్ మిషన్ భగీరథ ఇంజనీర్ ప్రశాంత్ సూచించారు. తలమడుగు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం పంచాయితి కార్యదర్శులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రామ పంచాయతీలలో తలెత్తే నీటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని నల్ , జల్ మిత్ర పథకాన్ని అమలు చేస్తోందన్నారు.

ట్యాగ్స్ :