రాష్ట్రం ఏర్పడ్డాక రాథోడ్ బాపురావు ఎమ్మెల్యేగా ఎన్నికైన నుంచి బోథ్ నియోజకవర్గంలో జనరల్ డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం పలుమార్లు సీఎంకు విద్యాశాఖ మంత్రి విన్నవించటం జరిగింది. ఎమ్మెల్యే కృషి ఫలితంగా ఇటీవల ఇచ్చొడ మండల కేంద్రంలో జనరల్ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసినందుకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.