ముత్నూర్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ కమిటీ ఎన్నిక

65చూసినవారు
ముత్నూర్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ కమిటీ ఎన్నిక
గుడిహత్నూర్ మండలం ముత్నూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా మొలత్కార్ సుశీల్ కుమార్, ఉపాధ్యక్షుడిగా చోలే చిందబర్, కమిటీ సలహాదారు జాదవ్ రంజీ, తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సంబంధిత పోస్ట్