నేరడిగొండ: క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు

61చూసినవారు
నేరడిగొండ: క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు
క్రీడల్లో రాణిస్తే ఉద్యోగ భవిష్యత్తు ఉంటుందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఆదివారం మండలంలోని బుగ్గరాం (బి) గ్రామంలో బుగ్గరాం ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకొని టాస్ వేసి టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువకులు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొనాలని, చెడు వ్యసనాలకు బానిస కావొద్దని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్