నేరడిగొండ: ఎమ్మెల్యేను కలిసిన ఆయా గ్రామస్థులు

54చూసినవారు
నేరడిగొండ: ఎమ్మెల్యేను కలిసిన ఆయా గ్రామస్థులు
నేరడిగొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో ఆదివారం ఆయా గ్రామాల గ్రామస్థులు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ను మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్