ఇచ్చోడ మండల కేంద్రంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

52చూసినవారు
జైనుర్ సంఘటన దృష్ట్యా ముందు జాగ్రత్తగా ఇచ్చోడ మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ సురేందర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. సోషల్ మీడియా నందు దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని వారు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్