సిరిచెల్మలో పోలీసుల మెగా మెడికల్ క్యాంపు

56చూసినవారు
ఇచ్చోడ మండల పరిధిలోని సిరిచెల్మ గ్రామంలో శనివారం అదిలాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ గౌష్ ఆలం, ఏఎస్పీ కాజల్ సింగ్, డి ఎస్పీ సిహెచ్ నాగేందర్, సైబర్ క్రైమ్ డిఎస్పీ హసీబుల్లా హాజరై మెడికల్ క్యాంప్ ప్రారంభించారు. చలి తీవ్రత ఎక్కువ ఉండడంతో రోటరీ క్లబ్ హైదరాబాద్ చే వృద్ధులకు చద్దర్ల పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్