తలమడుగు: ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం

53చూసినవారు
తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి బడ్జెట్ కేటాయించలేదనే మాటలు సమంజసం కాదన్నారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు.

సంబంధిత పోస్ట్