తాంసి మండల కేంద్రంలో వర్షం

0చూసినవారు
గత కొన్ని రోజుల నుంచి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం నుండి తాంసి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో మోస్తరు వర్షం పడింది. కప్పర్ల, జామిడి, బండల్ నాగాపూర్, పొన్నారి, పాలోడి, హస్నాపూర్, అంబుగావ్, అత్నంగూడ, పాలోడి గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వాన కురిసింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్