ఉర్దూ పాఠశాలలలో ఉపాధ్యాయుల కొరత..!

73చూసినవారు
ఉర్దూ పాఠశాలలలో ఉపాధ్యాయుల కొరత..!
ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా ఉపాధ్యాయులు లేక నాణ్యమైన విద్యా ప్రమాణాలు కొరవడుతున్నాయి శుక్రవారం గ్రామా ప్రజలు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ను వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రాథమిక విద్యను బోధించే ఉపాధ్యాయుల కొరత మండల కేంద్రంలోని ఎంపీయుపిఎస్ ఉర్దూ స్కూల్ వేధిస్తోందన్ని వారు అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్