తలమడుగు ఘనంగా శ్రీ శబరిమాత ఆలయ వార్షికోత్సవం

70చూసినవారు
తలమడుగు మండలంలోని సుంకిడిలో మంగళవారం శ్రీ శబరిమాత ఆలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. రెండు రోజుల నుంచి శబరి మాత ఆలయంలో భజన కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం చివరి శబరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి శబరి మత ఆశ్రమం నుంచి గ్రామంలోని పురవిధులలో గుండా శబరి మాత చిత్రపటాన్ని పల్లకిలో ఉంచి భక్తుల నృత్యాల నడుమ ఊరేగింపు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్