సామాజిక న్యాయం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మహాత్మా జ్యోతిబా ఫూలే దంపతులు చేసిన సేవలు చిరస్మరణీయమని హిందీ భాషా ఉపాధ్యాయుడు సుకుమార్ అన్నారు. గురువారం జ్యోతిబా ఫూలే వర్ధంతిని పురస్కరించుకొని తలమడుగు మండలం సుంకిడి ప్రభుత్వ పాఠశాలలో ఇన్‌ఛార్జ్ హెచ్ఎం శ్రీనివాస్ స్వామి అధ్యక్షతన ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. స్త్రీల అభ్యున్నతి కోసం ఫూలే దంపతులు నాంది పలికారని పేర్కొన్నారు