తాంసి: ఎస్సీ హాస్టల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

73చూసినవారు
తాంసి: ఎస్సీ హాస్టల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
తాంసి మండలం కప్పర్లలోని ప్రభుత్వ ఎస్సీ వసతి గృహంలో చేరుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వార్డెన్ శ్రీనివాస్ పేర్కొన్నారు. మూడవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు వసతి గృహంలో షెడ్యూల్ క్యాస్ట్ వారికి మాత్రమే 45 సీట్లు ఖాళీగా ఉన్నాయని, హాస్టల్లో అన్ని రకాల వస్తువులు ఉన్నాయని తెలిపారు. జూలై చివరిలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 7396038355 నెంబర్లు సంప్రదించాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్