తాంసి: పిడుగుపాటుతో ఆలయ గోపురం ధ్వంసం

53చూసినవారు
తాంసి: పిడుగుపాటుతో ఆలయ గోపురం ధ్వంసం
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం బండల నాగాపూర్ గ్రామంలో పిడుగుపాటుతో ఆలయ గోపురం గురువారం ధ్వంసం అయింది. కలశం ధ్వంసం కాగా.. గోపురానికి నెర్రలు బారాయని స్థానికులు తెలిపారు. జిల్లాలో పిడుగులతో కూడిన వర్షం కురవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్